శ్రీలంకలో భిన్న సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తారు. అయితే, కొంతమందిపై ఇప్పటికీ నిర్లక్ష్యం కనబడుతోంది. వారు ఎలా జీవిస్తున్నారో ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియడం లేదు. భారత్‌లోని భిన్న రాష్ట్రాలకు చెందిన ప్రజలు శ్రీలంకలో జీవిస్తున్నారు. కళలు, సంస్కృతి, వారతస్వ సంపద, భాషలపై వారి చెరగని ముద్ర కనిపిస్తుంది.