గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 14 మే 2018 (18:16 IST)

గ్లోయింగ్ స్కిన్ కోసం గుమ్మడికాయ ఫేస్ ప్యాక్? ఎలా?

ఫేస్ మాస్క్లను తయారు చేయడానికి ఉపయోగించే వాటిలో మూలపదార్థంలో చాలా రకాల పండ్లు కూరగాయలు ఉన్నాయి కానీ కొంతమంది గుమ్మడికాయలను ఎంచుకుంటారు. ఇది అన్ని రకాల చర్మాలకు అనుకూలమైన ఫేస ప్యాక్లా అద్భుతంగా పని చేస

ఫేస్ మాస్క్లను తయారు చేయడానికి ఉపయోగించే వాటిలో మూలపదార్థంలో చాలా రకాల పండ్లు కూరగాయలు ఉన్నాయి కానీ కొంతమంది గుమ్మడికాయలను ఎంచుకుంటారు. ఇది అన్ని రకాల చర్మాలకు అనుకూలమైన ఫేస ప్యాక్లా అద్భుతంగా పని చేస్తుంది. కాబట్టి మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ప్యాక్ల కోసం ఎదురుచుస్తున్నప్పుడు, గుమ్మడికాయతో చేసుకోగలిగే ఫేస్ ప్యాక్లను దీనిక గల ప్రయెజనాలను తెలుకుందాం. 
 
గుమ్మడికాయ, నిమ్మరసం ఫేస్ ప్యాక్:
నిమ్మకాయలు, విటమిన్-సి, సిట్రిక్ యాసిడ్లతో పూర్తిగా నిండి ఉండటం వలన అవి సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లుగా పని చేస్తాయి. నల్లని మచ్చలను తగ్గించి, మీ చర్మాన్ని ప్రకాశవంతంగా కాంతివంతంగా మారుస్తుంది.
 
స్పూన్ గుమ్మడికాయ గుజ్జు అందులో కొంచెం నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసే ముందు నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇప్పుడు ముఖానికి, మెడకు ప్యాక్ సమానంగా అప్లై చేసి, 15- 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత సాధారణ నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మ మృదువుగా అందంగా కలిపిస్తుంది. ఇలా వారాని ఒకసారి చేస్తే మంచిది.