శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:59 IST)

విటమిన్-సి సీరమ్ చర్మానికి ఎలా మేలు చేస్తుంది?

విటమిన్-సి మన శరీరానికి ఎంత ముఖ్యమో అదే విధంగా మన చర్మానికి విటమిన్ సి అవసరం. ఇది చర్మంపై ప్రభావం చూపుతుంది. ఈ విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మానికి విటమిన్ సి అవసరం. 
 
ప్రీ - రేడికల్స్‌ను వ్యతిరేకిస్తూ చర్మాన్ని కాపాడడంలో ఈ విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ముడతలను తొలగిస్తుంది. అలాగే విటమిన్ చర్మాన్ని పొడిబారనివ్వకుండా చేస్తుంది. 
 
కొలాజన్ ఉత్పత్తిని పెంచడానికి విటమిన్ సి సీరమ్ సహాయం చేస్తుంది. ఇది చర్మాన్ని అందంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ సి -లో ఉన్న బ్లీచింగ్ లక్షణం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. సన్ టాన్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మ క్యాన్సర్ తగ్గుతుంది.