ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (11:57 IST)

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు..

bank holiday
ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి వివిధ లావాదేవీల పనులను చేసుకునేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకోవాల్సిందే అంటున్నారు.. బ్యాంకు అధికారులు. 
 
ఫిబ్రవరి 5 – ఆదివారం, ఫిబ్రవరి 11 – రెండో శనివారం,  ఫిబ్రవరి 12 – ఆదివారం, ఫిబ్రవరి 18 (మహాశివరాత్రి) – కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. 
 
ఫిబ్రవరి 19 -ఆదివారం (ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి),  ఫిబ్రవరి 20 సోమవారం - అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం (రాష్ట్ర దినోత్సవం), ఫిబ్రవరి 21- మంగళవారం (లూసార్‌ -సిక్కింలో బంద్‌), ఫిబ్రవరి 25-నాలుగో శనివారం, ఫిబ్రవరి 26 – ఆదివారం వంటి రోజులు సెలవులుగా ప్రకటించారు.