గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 ఆగస్టు 2023 (16:28 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 1 లీటర్ పెట్ బాటిల్‌ను రూ. 137 వద్ద విడుదల చేసిన గోల్డ్ డ్రాప్

image
సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, “ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలను గుర్తెరిగి వాటిని తీర్చడాన్ని గోల్డ్ డ్రాప్ విశ్వసిస్తుంది. ఆ నమ్మకానికి కొనసాగింపు 1 లీటర్ పెట్ బాటిల్. అన్ని భద్రతా చర్యలనూ పరిగణలోకి తీసుకుని వినియోగదారుల కోసం తీర్చిదిద్దిన ఒక సౌకర్యవంతమైన ప్యాక్ ఇది" అని అన్నారు. 
 
గోల్డ్ డ్రాప్‌లో వినియోగదారుల భద్రత అత్యంత ప్రధానమైనది. ఈ పెట్ బాటిల్స్‌లో ట్యాంపర్ ప్రూఫ్ సీల్స్, ఇతర అంశాలు ఉన్నాయి, ఇవి ప్రపంచ స్థాయి, స్వచ్ఛమైన నూనెను వినియోగదారులు వినియోగిస్తున్నారని నిర్ధారిస్తాయి. ప్యాకింగ్ మరియు స్టోరేజీ లు వినియోగదారుల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ పరిశుభ్రతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి.