గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

దేశంలో బంగారం ధరలు తగ్గుదలకు బ్రేక్..

gold
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ విధంగా ఈ ధరల్లో తగ్గుదల కనిపించడం ఇది వరుసగా మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన ఈ ధరలు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ వ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650కి చేరుకుది. అలాగే, 24 క్యారెట్ల పసిడి రేట్ రూ.50,980గా కొనసాగుతోంది. 
 
ఆదివారం ఈ ధర మరింత పెరిగింది. 22 క్యారెట్లపై రూ.250కి పెరగగా, 24 క్యారెట్లపై రూ.270 మేరకు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే మాత్రం దేశంలో కిలో వెండి ధర రూ.200 మేరకు పెరిగి రూ.52,000గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే, 
 
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890.
 
న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050గా వుంది. 
 
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,220, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510. 
 
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890గా ఉంది.
 
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,890గా ఉంది.