శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:51 IST)

ఏపీలో ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాల వెల్లడయ్యాయి. జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 70.63 శాతం ఉత్తీర్ణులయ్యారు. 
 
ఈ ఇంటర్ బోర్డు సెక్రటకీ ఎంపీ శేషగిరి బాబు ఈ ఫలితాలను వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షా జరిగాయి. ఈ జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 
 
వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనర్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షాల ఫలితాలు www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వైబ్‌సైట్ల లాగిన్ అయి చూసుకోవచ్చు.