గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:22 IST)

ఇండో-పాక్ మ్యాచ్ ఫీవర్ .. ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్న ఫ్యాన్స్?

Indo-Pak
Indo-Pak
వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా వచ్చే 14వ తేదీ అహ్మదాబాద్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోటీ కోసం జనం ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అహ్మదాబాద్ రానున్నారు. 
 
అయితే అహ్మదాబాద్ నగరంలో హోటల్ గదులు క్రికెట్ ఫ్యాన్స్ బుకింగ్‌తో హౌస్ ఫుల్ పోతున్నాయి. హోటల్ గది అద్దె సాధారణ ధర కంటే 15 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 
 
అంతేగాకుండా... పోటీని చూసేందుకు ఆ మైదానాన్ని చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల్లో హెల్త్ చెకప్ కోసం చేరారట. క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం హెల్త్ చెకప్ పేరుతో చాలామంది వ్యక్తులు ఆసుపత్రులలో అడ్మిట్ చేసినట్లుగా వార్తలు వెలువడ్డాయి.