మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (10:09 IST)

రిషబ్ పంత్ ఇల్లు కొంటున్నాడట.. సలహా కావాలట... ఇవ్వండి

ఆస్ట్రేలియా గడ్డపై రిషభ్ పంత్ హీరోయిక్స్‌తో భారత జట్టు టెస్టు క్రికెట్‌ చరిత్రలో గొప్ప విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని గెలుచుకుంది. 
 
328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు. దీంతో పంత్ పై ప్రముఖల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై గర్జించిన యంగ్ డైనమైట్ బ్యాట్స్ మన్ ను పొగడ్తలతో ముంచెత్తింది ఐసీసీ. రిషబ్ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌ అని పేర్కొంటూ ఓ ట్వీట్‌ చేసింది. అంతేకాదు అతనిపై ఓ పాట కూడా రూపొందించింది.
 
చివరి టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా కెప్టెన్‌ టిమ్‌ పైన్ బ్యాటింగ్‌ చేస్తుండగా.. రిషభ్ పంత్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో పంత్ 'స్పైడర్‌ మ్యాన్‌' సినిమా లిరిక్‌ను పాడుకున్నాడు. దానికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 
ఇకపోతే..రిషబ్ పంత్ కొనుకునే పనిలో పడ్డారు. ఇళ్ళు ఎక్కడ కొంటే చెప్పండి అభిమానులను సలహా అడిగారు. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి తన ఫ్యామిలీ కొత్త ఇల్లు కొనమని అడుగుతున్నారని.. గుర్గావ్‌లో బాగుంటుందా? అది కాక ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.రిషబ్ పంత్ ఇల్లు కొంటున్నాడట.. సలహా కావాలట... ఇవ్వండి 
 
ఆస్ట్రేలియా గడ్డపై రిషభ్ పంత్ హీరోయిక్స్‌తో భారత జట్టు టెస్టు క్రికెట్‌ చరిత్రలో గొప్ప విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని గెలుచుకుంది. 
 
328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు. దీంతో పంత్ పై ప్రముఖల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై గర్జించిన యంగ్ డైనమైట్ బ్యాట్స్ మన్ ను పొగడ్తలతో ముంచెత్తింది ఐసీసీ. రిషబ్ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌ అని పేర్కొంటూ ఓ ట్వీట్‌ చేసింది. అంతేకాదు అతనిపై ఓ పాట కూడా రూపొందించింది.
 
చివరి టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా కెప్టెన్‌ టిమ్‌ పైన్ బ్యాటింగ్‌ చేస్తుండగా.. రిషభ్ పంత్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో పంత్ 'స్పైడర్‌ మ్యాన్‌' సినిమా లిరిక్‌ను పాడుకున్నాడు. దానికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 
ఇకపోతే..రిషబ్ పంత్ కొనుకునే పనిలో పడ్డారు. ఇళ్ళు ఎక్కడ కొంటే చెప్పండి అభిమానులను సలహా అడిగారు. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి తన ఫ్యామిలీ కొత్త ఇల్లు కొనమని అడుగుతున్నారని.. గుర్గావ్‌లో బాగుంటుందా? అది కాక ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.