శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2017 (20:59 IST)

మోదీని కలిసిన విరుష్క జంట... ద్యాముడా... కామెంట్లు దంచేస్తున్నారుగా....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విరుష్క జంట కలిసి పెళ్లి విందు ఆహ్వాన పత్రిక వున్న బ్యాగును అందజేసింది. దీనిపై ఇప్పుడు నెటిజన్లు ఎడాపెడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ప్రధానికి విరుష్క జంట ఇచ్చిన బ్యాగును మార్చేసి ఆ స్థానంలో టాయిలెట్ సీట్ పెట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విరుష్క జంట కలిసి పెళ్లి విందు ఆహ్వాన పత్రిక వున్న బ్యాగును అందజేసింది. దీనిపై ఇప్పుడు నెటిజన్లు ఎడాపెడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ప్రధానికి విరుష్క జంట ఇచ్చిన బ్యాగును మార్చేసి ఆ స్థానంలో టాయిలెట్ సీట్ పెట్టేశాడు. 
 
ఇంకా మరికొందరైతే... గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 99 సీట్లు రావడాన్ని ప్రస్తావిస్తూ ఓ కామెంటరీనే లాగించేశారు. ఈ సందర్భంగా అతడు ‘99 వద్దే ఆగిపోకుండా 100 స్కోర్‌ ఎలా సాధించాలనే టిప్‌ను విరాట్‌ కోహ్లీ.. మోదీకి చెబుతున్నారు’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇంకెందరు దీనిపై ఎన్నెన్ని కామెంట్లు చేస్తారో చూడాలి.