ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (11:28 IST)

కోడిగుడ్డు ఎక్కువ తీసుకుంటే.. ఏం జరుగుతుంది?

Eggs
కోడిగుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా వున్నాయి. ఇందులో ప్రొటీన్లతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. అయితే కోడిగుడ్లు ఎక్కువగా తినకూడదు. 
 
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కోడిగుడ్లు తినకూడదు. ఒక అధ్యయనం ప్రకారం, దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది.
 
అధిక రక్తపోటు ఉన్న రోగులు తరచుగా గుడ్లు తినకూడదని లేదా పరిమిత మొత్తంలో గుడ్లు తినమని సలహా ఇస్తారు. అధిక రక్తపోటు ఉన్నవారికి హానికరం. ఎక్కువగా తింటే బీపీ కూడా పెరుగుతుంది. కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది.