ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (19:00 IST)

శృంగారం చేస్తూ చేస్తూ 'ఇక చాలా' అంటాడు... ఇదేమిటో అర్థం కాదు...

భార్యాభర్తల మధ్య జరిగే శృంగారానికి హద్దులు అనేవి ఉండవు. శృంగారంలో పాల్గొన్నపుడు తనివితీరా ఆనందాన్ని అనుభవించాలని భావిస్తుంటారు. అయితే, రతిక్రీడలో పాల్గొనేందుకు వచ్చే ముందు మహిళలు ఏవోవే ఊహించుకుంటూ వస్తుంటారు. ముఖ్యంగా తన భర్త నుంచి ఎంతో ఆశిస్తారు. దీంతో పురుషుడికి ఏమి చేయాలో, ఏం చేయకూడదో అన్న అయోమయం నెలకొనివుంటుంది. ఏది ఏమైనప్పటికీ పురుషులు ఆ సమయంలో కొన్ని చేయరాని తప్పులు చేస్తూంటారు. ఫలితంగా భార్యలు తమను అసహ్యించుకునే స్థాయికి తెచ్చుకుంటారు. 
 
శృంగార అంతిమ సమయంలో ముగుస్తుందని చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. కాని చాలామంది స్త్రీలు ఈ మాట వినగానే తమ మూడ్ మార్చేసుకుంటారనేది వైద్యుల మాట. శృంగారం చేస్తూ చేస్తూ కొంతమంది పురుషురు "ఇక చాలా" అనే ప్రశ్నను వేస్తుంటారన్నది కొందరు మహిళల మాట. ఇలాంటివి వేస్తే స్త్రీ అసహ్యించుకుంటుంది. అడగటం కంటే కూడా ఆ క్షణాన్ని నిర్ణయించాలి. ఒకవేళ ఆ స్త్రీ సిగ్గుపడేది అయితే లేదా మొదటిసారైతే, ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే అడగాలి. 
 
శృంగారం శిఖరాగ్రానికి చేరిన మరుక్షణమే వెళ్ళిపోయే భర్తల పట్ల భార్యలకు ఆగ్రహం వ్యక్తమవుతుందని వైద్యుల మాట. సాధారణంగా మహిళలలో శృంగార శిఖరాగ్ర స్థాయి పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కనుక వారు శృంగారం ముగిసిన తర్వాత కూడా పక్కనే ఉండి మాట్లాడాలని కోరుకుంటారు.