మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (12:34 IST)

ఆకుకూరల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు....

ఆకుకూరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో ఆకుకూర తప్పకుండా ఉండేలా చూసుకోవాలని పౌష్టికాహార నిపుణులతో పాటు వైద్యులు సెలవిస్తుంటారు. అయితే, మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్ధాం. 
 
పాలకూర : కంటి సమస్యలు తొలగిపోతాయి. 
తోటకూర : శరీరంలో రక్తం శాతాన్ని పెంచుతుంది. 
మెంతికూర : మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. 
పుదీన : గ్యాస్, అసిడిటీ సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది. 
పొన్నగంటికూర : కంటి చూపును మెరుగుపరిచి.. శరీరానికి చలువనిస్తుంది. 
ముల్లంగి : సర్వరోగ నివారిణిగా పని చేస్తుంది. 
చింత చిగురు : రక్తాన్ని శుద్ధిచేసి కాలేయానికి పుష్టినిస్తుంది. 
చామకూర : కిడ్నీ, మూలవ్యాధులకు అరికడుతుంది.