సంబంధిత వార్తలు
- నాటో సహా మిత్ర దేశాలకు ఏమీ అర్థం కాదు : డోనాల్ట్ ట్రంప్ అసహనం
- కాల్పుల విరమణపై ట్రంప్ కామెంట్స్ ... ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు
- యుద్ధం ఆగిపోయింది.. మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు
- Donald Trump: పాకిస్థాన్ అదుర్స్.. మూడో ప్రపంచ యుద్ధం అలా ఆగింది..
- అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు
ఆర్టెమిస్ సిబ్బందిని ప్రశంసించిన ట్రంప్.. అంగారక గ్రహంపై తదుపరి అడుగు (video)
Artemis II Success
భవిష్యత్తులో అంగారక గ్రహానికి యాత్రలు పంపాలనే లక్ష్యం వైపు దృష్టి సారిస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టెమిస్ II సిబ్బందికి అభినందనలు.
ఈ మొత్తం ప్రయాణం అద్భుతంగా సాగింది, ల్యాండింగ్ పరిపూర్ణంగా జరిగింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా, నేను ఇంతకంటే ఎక్కువ గర్వపడలేను.. అని ట్రంప్ అన్నారు. త్వరలోనే మీ అందరినీ వైట్ హౌస్‌లో చూడాలని ఎదురుచూస్తున్నాను. తదుపరి అడుగు, అంగారక గ్రహం.. అంటూ ట్రంప్ వెల్లడించారు.
Artemis II has officially returned to Earth with a successful splashdown. Great job guys ????
— Brainz???? ???? (@Brainzsx) April 11, 2026
Incredibly proud of everyone who made this a success ????????????????
pic.twitter.com/AeTICVwNjC
