ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. ఇండోర్‌లోని వోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తన ప్రత్యర్థఇ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్… కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్ 54 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇదే అత్యధిక స్కోరు.
స్కోర్ బోర్డు
ముంబై: సూర్యకుమార్ (సి) కార్తీక్ (బి) రస్సెల్ 59, ఎవిన్ (సి) లిన్ (బి) రస్సెల్ 43, రోహిత్ (సి) సబ్/ఆర్‌కె సింగ్ (బి) నరైన్ 11, హార్దిక్ (నాటౌట్) 35, క్రునాల్ (సి) గిల్ (బి) నరైన్ 14, డుమిని (నాటౌట్) 13, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 181/4.
వికెట్ల పతనం: 1-91, 2-106, 3-127, 4-151.
బౌలింగ్: నితీష్ రాణా 2-0-17-0, ప్రసిధ్ 4-0-39-0, జాన్సన్ 3-0-25-0, నరైన్ 4-0-35-2, చావ్లా 3-0-35-0, కుల్దీప్ 2-0-17-0, రస్సెల్ 2-0-12-2.
కోల్‌కతా: లిన్ (సి) బుమ్రా (బి) మెక్లెనగన్ 17, గిల్ (సి) క్రునాల్ (బి) హార్దిక్ 7, ఉతప్ప (సి) కటింగ్ (బి) మార్కండె 54, రాణా (సి) బుమ్రా (బి) హార్దిక్ 31, కార్తీక్ (నాటౌట్) 36, రస్సెల్ (సి) క్రునాల్ (బి) బుమ్రా 9, నరైన్ (సి) రోహిత్ (బి) క్రునాల్ 5, చావ్లా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 168/6.
వికెట్ల పతనం: 1-28, 2-28, 3-112, 4-115, 5-131, 6-163.
బౌలింగ్: మెక్లెనగన్ 4-0-30-1, బుమ్రా 4-0-34-1, హార్దిక్ 4-0-19-2, క్రునాల్ 3-0-29-1, మార్కండె 3-0-25-1, కటింగ్ 2-0-23-0.