సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (13:43 IST)

ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం.. ఆటగాళ్ల జాబితా ఇదే..

cricket balls
ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలను బీసీసీఐకి సమర్పించాయి. ఈ జాబితాలను అందించేందుకు ఆదివారమే తుది గడువు కావడంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను అందజేశాయి.  
 
ఆటగాళ్ల జాబితా ఇదే.. 
 
ఎంఐ రిలీజ్ చేసిన ప్లేయర్లు: మహహ్మద్ అర్షద్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టియన్ స్టబ్స్, డువాన్ యాన్సెన్, ఝై రిచర్డ్‌సన్, రైలీ మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్
 
సీఎస్కే
బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, అంబటి రాయుడు, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్, సిసండా మగలా
 
గుజరాత్ టైటాన్స్ 
హార్దిక్ పాండ్యా(ముంబైకి), అల్జారి జోసెఫ్, ఒడియన్ స్మిత్, డసన్ షనక, యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్
 
ముంబై ఇండియన్స్:
మహమ్మద్ అర్షద్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టియన్ స్టబ్స్, డువాన్ యాన్సెన్, జై రిచర్డ్‌సన్, రీలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.
 
లక్నో సూపర్ జెయింట్స్
డానియల్ సామ్స్, కరుణ్ నాయర్, జైదేవ్ ఉనాద్కత్, రొమారియో షెఫర్డ్(ముంబైలోకి), ఆవేశ్ ఖాన్(రాజస్థాన్‌లోకి), మనన్ వోహ్రా, కరణ్ శర్మ, సూర్యన్ష్, స్వప్నిల్, అర్పిత్
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
జోష్ హజెల్ వుడ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్ వెల్, డేవిడ్ విల్లే, వ్యాన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాశ్ సింగ్, సిద్దార్థ్ కౌట్, కేదార్ జాదవ్.
 
కోల్‌కతా నైట్‌రైడర్స్:
టీమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, మణ్‌దీప్ సింగ్, కుల్వంత్, నారయణ్ జగదీశన్, డేవిడ్ వీజ్, ఆర్య దేశాయ్, లిటన్ దాస్, జాన్సన్ ఛార్లెస్, షకిబ్ అల్ హసన్
 
రాజస్థాన్ రాయల్స్:
జోరూట్, బాసిత్, జాసన్ హోల్డర్, దేవదత్ పడిక్కల్, ఆకాశ్ వశిష్ట్, కుల్‌దీప్ యాదవ్, మెకాయ్, ఎం అశ్విన్, కేసీ కరియప్పా, కేఎం ఆసిఫ్.
 
పంజాబ్ కింగ్స్:
షారూఖ్ ఖాన్, రాజ్ బవా, బల్తేజ్, మోహిత్ రథీ, భానుక రాజపక్స
 
ఢిల్లీ క్యాపిటల్స్:
రొసో, చేతన్ సకారియా, రోమన్ పావెల్, మనీశ్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్, నాగర్‌కోటి, రిపల్ పటేల్, సర్ఫ్‌రాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్:
హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, అకీల్ హోస్సెన్, మయాంక్ దగార్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్.