బుధవారం, 18 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (18:27 IST)
క్రికెట్ పిచ్చి.. తొడకు రాసి కొబ్బరికాయను కొట్టు..!
రవి: మా ఊర్లో గుడిపూజారికి క్రికెట్ పిచ్చి ఎక్కువ!
రాము: ఎలా చెప్పగలవు?
రవి : గుడికి వెళ్లి కొబ్బరికాయను ఇచ్చి కొట్టమన్నప్పుడల్లా ఆయన తొడకు రాసిన తర్వాతే కొడతాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత
మందమర్రి పట్టణంలోని విద్యానగర్ లో విషాద ఘటన చోటుచేసుకున్నది. తను నివాసం వుంటున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బెల్లంపల్లి మండలం సోమగూడెంకి చెందిన పావనికి ఆరేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే భర్తతో తరచూ గొడవలు రావడంతో భర్తను విడిచిపెట్టి పిల్లల్ని తీసుకుని తల్లివద్ద వుంటోంది.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బాలిక తల్లిదండ్రులకు ఆయన ఫోన్ చేసి.. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఓ హైస్కూల్ ఉద్యోగిని ఇద్దరు విద్యార్థులతో అనుచిత లైంగిక సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమెను ఆ దేశ పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపింది.
నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి
తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తిరిగి అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఈ రైళ్లలో మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. అయితే ప్రయాణికుల అవసరాలు, బెర్తుల లభ్యత, నిర్వహణ పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎమర్జెన్సీ కోటాను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి
ఐదు సంవత్సరాల క్రితం తీసిన ఓ సినిమా తాలూకు అయిన అప్పులను ఇప్పటికీ కడుతూనే వున్నాను అని అన్నారు నటి, నిర్మాత మంచు లక్ష్మి. ఆమె ఇంకా మాట్లాడుతూ... ఇప్పుడిక నేను చిత్రాలను నిర్మించే రోజులు అయిపోయాయి. నేను కేవలం నటించడం వరకే. అందుకే ఎవరైనా నా దగ్గరకు కథ చెప్పేందుకు వస్తే... నిర్మాతను చూసుకున్నారా అని అడుగుతున్నాను. బూకీ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పై విషయాలను ఆమె వెల్లడించారు.
పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి
ప్రత్యూష మరణం వెనుక నాటి మంత్రుల కొడుకులు పోలీస్ అధికారుల కుమారులు,పెద్ద పెద్ద బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పిల్లలు ఉన్నారని తెలిసి కూడా అన్నింటికీ తెగించి కళామతల్లి నమ్మకంతో నూ నూగు మీసాల వయస్సులో ఉన్న సత్యారెడ్డి అనే ఒక యువ నిర్మాత ఒక ముందుకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో నాటి ప్రముఖ యువ హీరో ప్రముఖ విలన్ అంకుశం రామిరెడ్డి, తెలంగాణ శకుంతల, కాస్టమ్స్ కృష్ణ, ఏవీఎస్, రమ్యశ్రీ ఐరన్ లెగ్ శాస్త్రి,కళ్ళు చిదంబరం,తిరుపతి ప్రకాష్‌తో పాటు భారీ తారగానం పెట్టి పెద్ద స్థాయిలో సినిమా ఓపెన్ చేయడం జరిగింది.
Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ
అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బుకీ'. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్
“ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్” పేరుతో వస్తున్న ఈ షోలో 10 మంది సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజుల పాటు కలిసి ఉండబోతున్నారు. భావోద్వేగాలు ఉప్పొంగే ఈ ప్రయాణంలో రిలేషన్షిప్ బలం, అనురాగం, నమ్మకం, మోడరన్ ప్రేమలోని విభిన్న కోణాలను “మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్” ఆవిష్కరించనుంది.
Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం
శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ నిన్న (ఫిబ్రవరి 16, 2026) చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. హీరో కార్తీ క్లాప్ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు “కెమెరా రోలింగ్, యాక్షన్” అంటూ షూటింగ్ ప్రారంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం వున్న అనేక మంది ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.