శుక్రవారం, 26 డిశెంబరు 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (15:51 IST)

సూర్యుని దగ్గరకు వెళ్తాను!

సోము: అగ్ర దేశాల వాళ్లు చంద్ర మండలానికి వెళ్లారు కదా!
 
బాబు: అవును. అయితే... ఇప్పుడు ఆ సంగతి ఎందుకు?
 
సోము: మరేం లేదు. వెరైటీగా ఉంటుందని నేను సూర్యుని మీదకు వెళదామనుకుంటున్నాను.
 
బాబు: ఏం తమాషాగా ఉందా? సూర్యుడి దగ్గరకు వెళ్తే మాడి మసైపోతావు.
 
సోము: ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? అందుకే సాయంత్రం వేడి తగ్గి చల్లబడిన తర్వాత సూర్యుని దగ్గరకు వెళతాను.