సోమవారం, 29 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 14 ఆగస్టు 2014 (19:40 IST)
ఏమీ మిగలవు!
:
తాాజా వార్తలు
తిరుమలకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన తితిదే చైర్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఆయనకు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను చైర్మన్ శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లు కూడా పాల్గొన్నారు.
Hyderabad: డిజిటల్ అరెస్ట్ కేసు.. మహిళ నుంచి రూ.1.95 కోట్లు దోచుకున్న ఇద్దరు అరెస్ట్
డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక మహిళ నుండి రూ. 1.95 కోట్లకు పైగా దోచుకున్నందుకు గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయాబ్ జాహిద్ భాయ్, బెలిమ్ అనస్ రహీమ్ భాయ్‌లను అరెస్టు చేశారు. సైబర్ నేరానికి పాల్పడటంలో నిందితులు కీలక పాత్ర పోషించారని, మోసం చేసిన డబ్బును స్వీకరించడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని, ఆ తర్వాత ఆ డబ్బును హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా దుబాయ్‌లో ఉన్న సైబర్ మోసగాళ్లకు బదిలీ చేశారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు తెలిపారు.
జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్
నూతన సంవత్సరంలో రైల్వే కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకల్లో చోటుచేసుకునే సమయాలతో ఈ టైంటేబుల్‌ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త టైంటేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. ముఖ్యంగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మొత్తం 25 రైళ్లు బయలుదేరే వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సీఎం చంద్రబాబు చాలా ఫీలయ్యారు : మంత్రి సత్యప్రసాద్
ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణాన్ని ఇపుడు ఆ హోదా నుంచి తొలగించడం జరిగిందని, ఈ నిర్ణయం ఎంతో బాధతో తీసుకున్నదని ఏపీ మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో బాధపడ్డారని చెప్పారు. ఈ తరహా నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా, సోమవారం ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది.
భరత్ నగర్ హత్య కేసు : నిందితుడికి మరణశిక్ష
హైదరాబాద్ భరత్ నగర్లో జరిగిన ఓ హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయికి మరణశిక్ష విధించింది. భరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లో 2011లో జరిగి నహత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్‌కు మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వెంకటేశ్వర రావు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా, గత 2011లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడుకి 14 యేళ్ళ తర్వాత శిక్ష పడింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Madhavilatha: సాయిబాబా దేవుడు కాదు... సినీనటి మాధవీలతపై కేసు నమోదు
నటి మాధవీలతపై కేసు నమోదైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సరూర్‌నగర్ పోలీసులు ఆమెను ఆదేశించారు. సోషల్ మీడియాలో సాయిబాబాపై పుకార్లు వ్యాప్తి చేశారనే ఆరోపణలపై ఆమెతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాయిబాబా దేవుడు కాదని మాధవీలత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. ఆన్లైన్లో ఈ వాదనకు మద్దతు పలికిన పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కూడా కేసులు నమోదు చేశారు.
షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు
కోట్లాది మంది ఆరాధ్యదైవంగా ఉన్న షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను సినీ నటి మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతతో పాటు మరికొందరు యూట్యూబర్లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Allu Arjun: అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. కోలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న AA22xA6 అనే భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తయింది. పుష్ప ఫ్రాంచైజీ పాన్ ఇండియా స్థాయిలో సాధించిన భారీ విజయం తర్వాత ఈ సినిమా వస్తోంది. ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఒక సూపర్‌హీరో సినిమా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ ప్రచారం జోరందుకుంటోంది. తమిళ దర్శకులతో వరుసగా చేస్తున్న ఈ ప్రాజెక్టులు చర్చకు దారితీశాయి.
D.Sureshbabu: ప్రేక్షకుల కోసమే రూ.99 టికెట్ ధరతో సైక్ సిద్ధార్థ తెస్తున్నామంటున్న డి.సురేష్ బాబు
హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది.
Jagapatibabu: పెద్ది షూటింగ్ నుండి బొమానీ ఇరానీ, జగపతిబాబు లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ జరుగుతోంది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బొమానీ ఇరానీ, జగపతిబాబు లుక్ ను నేడు చిత్ర టీమ్ విడుదల చేసింది. లేటెస్ట్ పోస్టర్లో జగపతి బాబు పూర్తిగా భిన్నమైన అవతార్‌లో దర్శనమిచ్చారు. అప్పల సూరి అనే పాత్రలో ఆయనను చూసిన వారు తొలుత గుర్తుపట్టలేని స్థాయిలో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది.