మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:52 IST)

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలాగంటే?

money
ఓ కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లాల్ గంజ్ పీఎస్ పరిధిలోని బటానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే కార్మికుడి బ్యాంకు ఖాతాలో ఇటీవల దాదాపు రూ.221 కోట్లు జమయ్యాయి.
 
ఈ విషయం నోటీసులు వచ్చే వరకూ అతనికి తెలియలేదు. కంగుతిన్న శివప్రసాద్ బ్యాంకులో విచారించారు. నిజమే అని తేలడంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.