గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (09:20 IST)

ట్యూషన్ టీచర్‌కు షాక్.. బాత్రూం సబ్బు పెట్టెలో కెమెరా

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ట్యూషన్ టీచర్ బాత్రూంలో ఉండగా ఓ పదో తరగతి విద్యార్థి వీడియో తీసేందుకు యత్నించాడు. విషయం పసిగట్టిన ఆమె అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. సదరు విద్యార్థికి గత ఐదేళ్లుగా ఆ టీచర్ హోం ట్యూషన్ చెబుతోంది. టీచర్ బాత్రూంలోకి వెళ్లినప్పుడు వీడియో తీయాలనుకున్నాడు. అంతే సబ్బుపెట్టెలో సెల్‌ఫోను అమర్చాడు.
 
రోజూలాగే పాఠం చెప్పిన తర్వాత ఆమె బాత్రూంలోకి వెళ్లింది. అక్కడ కెమెరా ఆన్ చేసి ఉండటం గమనించిన టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.