నాట్స్ సేవలకు సీబీఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మినారాయణ అభినందనలు

NATS
ivr| Last Updated: శుక్రవారం, 26 జూన్ 2015 (13:03 IST)
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉన్న సేరిటాస్ రెస్టారెంటులో జూన్ 20న సీబీఐ మాడీ డైరెక్టర్ జె.డి.లక్ష్మినారాయణతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడీ మాట్లాడుతూ... తెలుగు ప్రజలకు నాట్స్ చేస్తున్న సేవలను అభినందించారు. తర్వాత రవి ఆలపాటి మాట్లాడుతూ... జూలై 2 నుండి 4 వరకూ జరిగే నాట్స్ సంబరాలు 2015కి మంచి స్పందన వస్తుందని అన్నారు. జెడీని కూడా సంబరాల్లో పాల్గోవడానికి నాట్స్ బృందం ఆహ్వానిస్తే సానుకూలంగా స్పందించారు.
దీనిపై మరింత చదవండి :