శుక్రవారం, 9 జూన్ 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated: శనివారం, 23 జులై 2022 (15:37 IST)

ఆకస్మిక ధనప్రాప్తికి పరిహారాలు.. రావలసిన సొమ్ము చేతికి రావాలంటే?

Goddess Lakshmi
ఆకస్మిక ధనప్రాప్తికి ఈ పరిహార మార్గాలు పాటించాలి. మహాలక్ష్మీ అష్టకం ప్రతిరోజు 8 సార్లు పారాయణ 40 రోజులు చేయగలరు. ఇంకా రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. 
 
మహాలక్ష్మీ అష్టకం 80 సార్లు పారాయణ చేయడం మంచిది. ప్రతిరోజూ కుబేర అష్టోత్తరం 3 మార్లు పారాయణ చేయగలరు. ఆర్థిక సమస్యలు వున్నచో కుబేర అష్టోత్తరము 12 మార్లు పారాయణ చేయగలరు. ధనప్రాప్తికి శ్రీ లక్ష్మీ స్తోత్రము ప్రతిరోజు 11 మార్లు 40 రోజులు పారాయణ చేయగలరు. 
 
లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రము 12 మార్లు 12 రోజులు పారాయణ చేయగలరు. కనకధారా స్తోత్రము ప్రతిరోజు 3 మార్లు 32 రోజులు పారాయణ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.