మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (11:43 IST)

కార్తీక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే?

Govinda
కార్తీక త్రయోదశినాడు శనికి తైలాభిషేకము చేయించుకోవాలి. కార్తీక శనివారం శివునికి రుద్రాభిషేకం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కార్తీక శనివారం గోవింద నామాలు వినడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
 
కార్తీక శనివారం చేసే శివ పూజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. అప్పులు తీరిపోయేలా చేస్తుంది. ఆదాయాన్నిస్తుంది. ఈతిబాధలను దరిచేరనివ్వదు. 
 
శనివారం గోవిందునికి అర్చన చేయడం.. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివాలయాలు, విష్ణు ఆలయాలను సందర్శించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి.