గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (17:20 IST)

గురువారం పూట రామపూజ.. రావిచెట్టు వద్ద ఇలా చేస్తే?

ayodhya rama
గురువారం పూట శ్రీరాముడిని పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. అలాగే పూజా మందిరంలో శ్రీ రాముని జాతకం ఉంచితే జాతక పరంగా ఉండే దోషాలు తొలగిపోతాయి. అలాగే గురువారం రామాలయాన్ని సందర్శించి నేతితో దీపం వెలిగించే వారికి సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
శ్రీరామజయం అని 108 సార్లు రాసి.. మాలగా సిద్ధం చేసుకుని ఆయనకు సమర్పించవచ్చు. అలాగే రావిచెట్టు వద్ద చక్కెర పాలను సమర్పించవచ్చు. ఆపై నేతితో గానీ నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.