అక్టోబర్ 22 మంగళవారం తెలుగు పంచాంగం
22-10-2019 శ్రీ వికారినామ సంవత్సరం
ఆశ్వీయుజ బహుళ నవమి. రాత్రి 11.18 గంటల వరకు
పుష్యమి నక్షత్రం ప. 1.38 గంటల వరకు
వర్జ్యం.. మధ్యాహ్నం 1.43 గంటల నుంచి మధ్యాహ్నం 3.13 గంటల వరకు
దుర్ముహూర్తం.. ఉదయం 8.16 నుంచి 09.04 గంటల వరకు, రాత్రి 10.38 గంటల నుంచి 11.26 గంటల వరకు
సూర్యోదయం -ఉదయం 6:10 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:50 గంటలు
అమృత కాలం - ఉదయం 10.29 మధ్యాహ్నం 12.22 గంటల వరకు
అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 11:37 నుంచి 12: 23 గంటల వరకు
రాహు కాలం - మధ్యాహ్నం 03:00 నుంచి 04:30 గంటల వరకు
యమగండం - ఉదయం 09.00 నుంచి 10.30 వరకు