శుక్రవారం, 28 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
సెల్వి
05-02-2023- ఆదివారం- తెలుగు పంచాంగం
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని కలపాలని వారికి ఎలా అనిపించిందో తెలియదు కానీ, ఈ కేసులో వరసబెట్టి అరెస్టుల పరంపరం సాగుతోంది. తాజాగా తితిదే కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ కె. సుబ్రహ్మణ్యంను సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుతో కల్తీ నెయ్యి కేసులో ఇప్పటివరకూ అరెస్టు చేసిన వారి సంఖ్య 10కి చేరింది. కాగా ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించి వ్యాపారులను అరెస్ట్ చేసిన సిట్.. తాజాగా తితిదే అధికారిని అరెస్ట్ చేయడంతో ఇక ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది.
సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..
నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ గురువారం తీవ్ర వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రం నాటికి ఇది తుఫానుగా మారుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) ప్రకారం, ఈ వ్యవస్థ శనివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతం మీదుగా వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతుందని భావిస్తున్నారు.
కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని యోచిస్తున్న ఘన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బ్యానర్‌తో మీడియా ముందుకొచ్చిన ఆయన రాజీనామా చేయమని సవాలు చేసిన కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తన తండ్రి పేరు లేదా రాజకీయ మద్దతును ఉపయోగించకుండా తాను తన కెరీర్‌ను నిర్మించుకున్నానని కడియం శ్రీహరి అన్నారు. ఇతర పార్టీల నుండి 36 మంది ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్లో చేరారని మీకు గుర్తుంది. వారిలో ఇద్దరు కేసీఆర్ పాలనలో మంత్రులు కూడా అయ్యారని శ్రీహరి ఎత్తి చూపారు.
మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)
కోనసీమ కొబ్బరిచెట్లకు దిష్టి తగిలిందంటూ తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఆంధ్రోళ్లే తెలంగాణలోని హైదరబాదును చూసేందుకు వస్తుంటారు. మా దిష్టి కాదు, ఇన్నేండ్లు వారి దిష్టే మా తెలంగాణకు తగిలింది. మైండ్ లెస్ మాటలు మాట్లాడేవారు కూడా ఉపముఖ్యమంత్రులవుతున్నారు. అలాంటివారు చేసే వ్యాఖ్యలపై మనం ఏం చేస్తాం అంటూ చెప్పారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ... కోనసీమ కొబ్బరిచెట్లు మొండేలతో వున్నాయంటే ఎంతోమంది దిష్టి తగలడమే అన్నారు.
ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?
ప్రస్తుతం ఆరోగ్య బీమా, వాహనాల బీమా, ప్రాపర్టీ బీమా, జీవిత బీమా వంటి ఇన్సూరెన్స్‌ల పేర్లు వినివుంటాం. ఇపుడు కొత్తగా మ్యారేజ్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి కారణం ఇపుడు పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఇది ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయిది. గతంలో వివాహం అంటే రెండు వేర్వేరు జీవితాలు, కుటుంబాలు ఒక్కటయ్యే సంప్రదాయం. కానీ, ఇపుడు ఆ పెళ్లి నిర్వచనమే మారిపోయింది. పెళ్లి అనే సంప్రదాయాన్ని ఘనంగా గొప్పగా చేయాలనే ముసుగులో దాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేశారు.
లేటెస్ట్
వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?
మార్గశిర శుద్ధ పంచమి రోజున వివాహ పంచమిగా పిలుస్తారు. ఈ ఏడాది నవంబర్ 25, మంగళవారం వస్తోంది. ఈ రోజు సాయంత్రం, రాత్రి వారాహి పూజను చేయడం విశిష్ట ఫలితాలుంటాయి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు వివాహ పంచమి రోజు ఒక ప్రత్యేకమైన పూజ జరపడం ద్వారా వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజున సీతా దేవి, శ్రీరాముల కల్యాణం జరిగినదనే విశ్వాసం.
25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. పనుల సానుకూలమవుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు.
సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః
సుబ్రహ్మణ్యునికి వేదమంటే ఎంతో ఇష్టం. వేదమన్నా, వేదాన్ని అర్ధవంతంగా బాగా చదువుకున్న విధ్వాంసులన్నా సుబ్రహ్మణ్యునికి విశేషమైన ప్రీతి. వేద విధ్వాంసులను సత్కరించినా, గౌరవించినా, సుబ్రహ్మణ్యుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అందుకే నాదాన్ని వింటే అపరిమితమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే పార్వతీపరమేశ్వరులు వినాయకుడు కూడా ఎనలేని ప్రీతి పొందుతారు. ఎందుకంటే వారిద్దరి అపారమైన కోరికలను తీర్చినవాడు సుబ్రహ్మణ్యుడే. ఆయనను మించిన విధ్వాంసుడు లోకంలో ఇంకొకరు లేరు.
నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ
నవంబర్ 25న శ్రీరామ జన్మభూమి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి సన్నాహకంగా, ఆలయంలో భారీగా పూల అలంకరణలతో వెలుగొందనుంది. ఈ పవిత్ర కార్యక్రమం కోసం అయోధ్యను ప్రకాశవంతం చేయడానికి దాదాపు 100 టన్నుల పుష్పాలను ఉపయోగిస్తారు. ధర్మ ధ్వజ వేడుకకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయని ఆలయ పూజారి తెలిపారు. రాముడికి చాలా ఇష్టమైన పువ్వులను ఈ అలంకరణలో ఉపయోగిస్తున్నారు. ఆలయాన్ని, నగరాన్ని అలంకరించడానికి దాదాపు 100 టన్నుల పుష్పాలను ఉపయోగించారని ఆలయ పూజారులు తెలిపారు.
24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహస్థితి అనుకూలం. కార్యసిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది.