ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (11:54 IST)

ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే..?

హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా

హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః 
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః 
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||
 
పై ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.