శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 10 డిశెంబరు 2021 (00:17 IST)

త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీపరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి

 
లలితాదేవీ, నీ యొక్క పవిత్రమైన పేరును కామేశ్వరి అని, కమలయనీ, మహేశ్వరియని, శ్రీ శాంభవీ అని, జగత్తులకు తల్లివనీ, వరదేవతవనీ, వాగ్దేవతవనీ, త్రిపురేశ్వరివనీ ఉదయాన్నే స్మరించే నన్ను కాపాడు తల్లీ.