గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (14:25 IST)

ఆయనకేమో ముఖ రతి ఇష్టం.. నాకేమో అయిష్టం.. ఏం చేయాలి?

చాలామంది దంపతులు తమ శృంగార కోర్కెలను అణుచుకుని సంసార జీవితాన్ని సాగిస్తుంటారు. ముఖ్యంగా, దాంపత్య జీవితంలో భార్యాభర్తలకు వేర్వేరుగా కోర్కెలు ఉంటాయి. అయితే, ఆ తరహా కోర్కెలను తీర్చుకునే విషయంలో భర్తలు ఒక

చాలామంది దంపతులు తమ శృంగార కోర్కెలను అణుచుకుని సంసార జీవితాన్ని సాగిస్తుంటారు. ముఖ్యంగా, దాంపత్య జీవితంలో భార్యాభర్తలకు వేర్వేరుగా కోర్కెలు ఉంటాయి. అయితే, ఆ తరహా కోర్కెలను తీర్చుకునే విషయంలో భర్తలు ఒక అడుగు ముందుంటే.. భార్యలు మాత్రం తమ కోర్కెలను మనసులోనే అణుచుకుంటారు. ఫలితంగా తమ శృంగార జీవితాన్ని అసంపూర్తిగా గడిపేస్తుంటారు.
 
నిజానికి చాలా మంది భర్తలు అంతర రతి కంటే బాహ్య రతినే అధికంగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా, ముఖ రతిని అమితంగా లైక్ చేస్తారు. ఇది భర్తకు అమితానందాన్ని మిగిల్చితే, ముఖ రతి ఏమాత్రం ఇష్టంలేని భార్యలకు మాతరం అంతులేని ఆవేదనను కలిగిస్తుంది. ముఖ రతిలో భర్తలు ప్రత్యేక భంగిమల కోసం ఒత్తిడి చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం చాలా మందికి సుతరామా ఇష్టంవుండదు. ఫలితంగా వారి మధ్య మనస్పర్థలు పొడచూపుతుంటాయి. 
 
వాస్తవానికి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు సమానంగా ఆనందాన్ని పొందాలంటే ఇరువైపుల నుంచి సుముఖత ఉండాలి. ఒకర్నొకరు ప్రేరేపించుకుంటూ ఆనందం పొందగలిగినప్పుడే దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే శృంగారంలో ఒకరి వల్ల మరొకరికి అసౌకర్యం కలుగుతూ ఉన్నా, అందులో హింసకు తావు ఉన్నా బలవంతంగా ఓర్చుకోవలసిన అవసరం లేదని శృంగార వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.