శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 16 నవంబరు 2017 (21:56 IST)

చిన్న శేషవాహనంపై పద్మావతి అమ్మవారు (వీడియో)

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు చిన్నశేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు చిన్నశేషవాహనంపై చిద్విలాసం చేస్తూ భక్తులకు దర్సనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు చిన్నశేషవాహనంపై అమ్మవారి

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు చిన్నశేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు చిన్నశేషవాహనంపై చిద్విలాసం చేస్తూ భక్తులకు దర్సనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు చిన్నశేషవాహనంపై అమ్మవారిని దర్సించుకున్నారు.
 
23వతేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నిన్న ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన వాహనం గజవాహనం, రథోత్సవం, పంచమీతీర్థంలకు తిరుచానూరు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.