బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (11:07 IST)

రిటైర్మెంట్ యోచనలో మేరీ కోమ్.. ఒక్కసారైనా..?

Marykom
Marykom
ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ యోచనలో వున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబరులో 41 ఏళ్లకు చేరుకునే మేరీ కోమ్.. ఏడాది లోపు రిటైర్మెంట్ ప్రకటిస్తానన్నట్లు కామెంట్లు తెలుస్తోంది. 
 
ఈలోపు ఒక్కసారైనా క్రీడల్లో పాల్గొనాలనేది తన కల అంటూ మేరీకోమ్ పేర్కొంది. ఆసియా క్రీడలకు అర్హత సాధించకుంటే కనుక చివరిగా మరేదైనా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొని వీడ్కోలు చెప్పాలనుకుంటున్నట్టు వెల్లడించింది.