శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (11:43 IST)

ఈ డ్రైవర్ బస్సు ఎక్కితే యమపురికే.. చూడండి ఏం చేస్తున్నాడో?(Video)

కరీంనగర్, హుజూరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్.. సెల్‌ఫోన్‌లో వీడియో చూస్తూ, వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ బస్సు డ్రైవింగ్ చేస్తున్న ఘటనను ఓ యువకుడు వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో అది కాస్తా వైరల్ అయింది. అ

కరీంనగర్, హుజూరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్.. సెల్‌ఫోన్‌లో వీడియో చూస్తూ, వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ బస్సు డ్రైవింగ్ చేస్తున్న ఘటనను ఓ యువకుడు వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో అది కాస్తా వైరల్ అయింది. అధికారుల వరకు చేరింది.
 
ఇటీవల జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సులు ఉన్న విషయం తెలిసిందే. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నుంచి తొలగిస్తూ శ్రీనివాస్‌పై వేటు వేశారు. చూడండి అతడు బస్సు ఎలా నడుపుతున్నాడో...