శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (11:17 IST)

చరిత్రలో తొలిసారి.. మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందుకు సంబంధించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. 
 
మహిళా సీఐ పేరును సీల్డ్ కవర్‌లో సర్ప్రైజ్‌గా ఉంచారు. మంగళవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, కొత్వాల్‌ ఆనంద్‌ సమక్షంలో లాలాగూడా ఎస్‌హెచ్‌ఓగా సదరు అధికారిణి బాధ్యతలు స్వీకరించనున్నారు.