శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (09:37 IST)

ఓపెన్‌​ ప్లాట్స్‌లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్

మెదక్‌ జిల్లాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, నలుగురిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ మధు తెలిపారు. 
 
కొన్ని నెలలుగా పట్టణం చుట్టు పక్కల గల ఓపెన్‌​ ప్లాట్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.