సంబంధిత వార్తలు
- Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్
- Delivery Boy: డెలివరీ పర్సన్‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?
- అల్లు కనకరత్నం కు నివాళి అర్పించిన రామ్ చరణ్, అన్నాలెజినోవా
- ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత
- ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్
Allu Sirish: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అల్లు శిరీష్..
Allu Sirish
అయితే, అల్లు అరవింద్ తల్లి నాగ రత్నమ్మ గారు ఇటీవల మరణించినందున, సరైన సమయం గురించి పండితులను సంప్రదించిన తర్వాత నిశ్చితార్థం, వివాహం జరుగుతుంది. అల్లు శిరీష్ చివరిగా 2024లో విడుదలైన బడ్డీలో కనిపించాడు. అయితే దీనిపై ఇంకా అల్లు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ హీరోగా సూపర్‌స్టార్ స్థాయికి చేరుకున్న తర్వాత, ఆయన తమ్ముడు శిరీష్ గౌరవం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. కాగా, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో అల్లు శిరీష్ సీక్రెట్ రిలేషన్ నడుస్తోందని బోలెడన్ని వార్తలు షికారు చేశాయి.
