శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (16:07 IST)

సుప్రియ యార్లగడ్డతో అడివిశేష్ వివాహం.. ఎప్పుడంటే?

Adavi Shesh
నటుడు అడివి శేష్ తన ప్రేయసి సుప్రియ యార్లగడ్డతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పవన్ కళ్యాణ్ 'అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి'లో తొలిసారిగా నటించిన సుప్రియ విడాకులకు ముందు 'ఇష్టం' ఫేమ్ చరణ్ రెడ్డిని వివాహం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో అడవి శేష్, సుప్రియ గతంలో 2018లో 'గూడాచారి' చిత్రంలో కలిసి పనిచేశారు. అడివి శేష్- సుప్రియ యార్లగడ్డ వివాహం జూన్ 16న జరగనుంది.