మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (13:32 IST)

నన్ను బాగా తెలుసుకోండి అంటోన్న శ్రీ‌రెడ్డి

Sri Reddy
Sri Reddy
న‌టి శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియాలో ఏదోర‌కంగా యాక్టివ్‌గా వుంటుంది. త‌న అభిప్రాయాల‌ను వీడియోల ద్వారా తెలియజేస్తూ, వీటిని ఫాలో అవ్వండంటూ సూచిస్తోంది. తాజాగా ఈరోజు ఓ చిన్న‌వీడియోను పోస్ట్ చేసింది. అందులో జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ ప్ర‌శ్న‌లు స‌మాధానాలు చెబుతూ షూట్ చేసింది. అందులో ఒక‌టి ఆమెకు బాగా న‌చ్చిన అంశ‌మ‌ని నేను దానినే బాగా ఫాలో అవుతాన‌ని చెబుతోంది. 
 
ఆమె ఏమి చెబుతుందంటే, 
హాయ్ గైస్, ఇది మీ శ్రీ రెడ్డి మల్లిది. ఇది నా అధికారిక ట్విట్టర్. నా తాజా చిత్రాలు & వీడియోల కోసం వెతుకుతూ ఉండండి.నాతో సన్నిహితంగా ఉండండి, నన్ను బాగా తెలుసుకోండి. అంటూ పోస్ట్ చేసి మూడు ప్ర‌శ్న‌లు వేసి ఆన్స‌ర్‌లు చెప్పించింది. మొట్ట‌మొద‌టితే శృగారం గురించి. స్త్రీకి ఏ కోణంలో సెక్స్ చేస్తే బాగుంటుంద‌నే ప్ర‌శ్న వేస్తూ, నాలుగు ఆప్ష‌న్ ఇచ్చింది. అందులో ఓ ఆన్స‌ర్ ఓ మ‌గ వాయిస్ చెబుతుంది. ఇక ఆమె దానినే ట్వీట్ చేస్తూ, నాకు చివ‌రి ఆప్ష‌న్ బాగా ఇష్ట‌మంటూ పేర్కొంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మ‌రో ప్ర‌శ్న‌లో అంత‌రిక్షంలో మొద‌టి సినిమా షూట్ ఏది?  ది ఛాలెంజ్ అనే ర‌ష్య‌న్ సినిమా. ఏ దేశంలో సూర్యాస్త‌మ‌యం వుండ‌దు? నార్వేలో వుండ‌దంటూ ఆన్స‌ర్‌. ఇలా ఏదో ఒక‌టి టాపిక్‌పైన నా అభిమానుల‌కు తెలియ‌జేస్తానంటూ అంటోంది.