ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:12 IST)

మహారాష్ట్ర రామ్ చరణ్ అభిమానుల ఆత్మీయ సమావేశం

Charan Fans Meet and Greet
Charan Fans Meet and Greet
సోషల్ మీడియా ద్వారా సమాచారం శరవేగంగా జన సమూహానికి చేరువవుతున్న తరుణంలో మెగా అభిమానులు సైతం ఎప్పటికప్పుడు మన అభిమాన హీరోల సమాచారం తెలుసుకోవడానికి  వారిని కలుసుకోవాలని ఎంతో  ఉత్సాహం చూపడం సహజం. ఇందులో భాగంగా రాంచరణ్ ముంబై, షోలాపూర్ అభిమానుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరుగనుంది. 
 
ఈ కార్యక్రమంలో అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ నేడు పోస్టర్ విడుదల చేశారు. రాంచరణ్ కు ఆర్.ఆర్.ఆర్. సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చరణ్ ఫాలోయింగ్ పెరిగింది. దానికి తోడు ఉపాసన గర్భవతి కావడంతో  . ప్రస్తుతం చరణ్ షూటింగ్ మానుకుని ఉపాసన బాగోగులు చూసుకుంటున్నారు.  అందుకే ఈ టైములో అభిమానులతో మాట్లాడాలని డిసైడ్ అయ్యారు.  మరిన్ని  వివరాలు త్వరలో తెలియజేస్తామని  అఖిల భారత చిరంజీవి యువత ప్రకటనలో పేర్కొంది.