తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన అనేక మందికి క్లీన్ చిట్ లభించింది. ఈ కేసులో ఏ ఒక్క సినీ ప్రముఖుడికి సంబంధం లేనట్టు తాజా సమాచారం. గతంలో టాలీవుడ్‌లో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్,...