శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (20:54 IST)

Anushka Shetty శంషాబాద్ ఎయిర్ పోర్టులో... అంతే ట్విట్టర్ టాప్ ట్రెండ్

అనుష్క శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. బాహుబలి చిత్రంలో ఆమె పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనూ కొన్ని దేశాలలో బాగా పాపులర్. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితయ్యారు స్వీటీ.
 
ఐతే ఇవాళ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె కనిపించారు. అతి సాధారణమైన దుస్తుల్లో మాస్కు వేసుకుని ఆమె అలా నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాయి.