వాస్తు టిప్స్... ఇల్లు ఇలా వుంటే...
1. పశ్చిమ పల్లంగా ఉండరాదు. 2. పశ్చిమ ప్రహరీ గోడకు ఆనుకొని నిరంభ్యంతరముగా రాతి అరుగులు నిర్మాణము కావించవచ్చు. 3. పశ్చిమ ప్రహారీకి అనుకొని షెడ్ ఉన్నతప్పులేదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 4. పశ్చిమము యందు ఎక్కువ ఖాళీ స్థలము ఉండరాదు.
1. పశ్చిమ పల్లంగా ఉండరాదు.
2. పశ్చిమ ప్రహరీ గోడకు ఆనుకొని నిరంభ్యంతరముగా రాతి అరుగులు నిర్మాణము కావించవచ్చు.
3. పశ్చిమ ప్రహారీకి అనుకొని షెడ్ ఉన్నతప్పులేదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
4. పశ్చిమము యందు ఎక్కువ ఖాళీ స్థలము ఉండరాదు.
5. పశ్చిమము ద్వారా వాడుకనీరు బయటకు వెళ్ళరాదు.
6. పశ్చిమములో మహావృక్షాలను పెంచుకోడం శ్రేష్టము.
7. పశ్చిమములో ఫ్లోరింగ్, గృహము యందలి ఫ్లోరింగ్ కన్నా ఎత్తుగా ఉండడం అత్యంత ఎత్తుగా ఉండడం అత్యంత శుభదాయకం.
8. పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరమనుకుంటే తప్ప గూళ్ళు ఉంచరాదు.
9. గృహమునకు పశ్చిమ వాయువ్యమందు కిటికీ ఉండడం శ్రేష్ఠము.
10. వాయువ్యము మూల మూత గృహములు ఉండరాదు.