ఫ్రెంచ్ ఆనియన్ సూప్...?

Last Updated: శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:40 IST)
కావలసిన పదార్థాలు:
పావుకిలో - తరిగిన ఉల్లిపాయలు
మైదాపిండి - 1 స్పూన్
కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు - 1 లీటర్
చక్కెర - 1 స్పూన్
వెన్న -
1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 2
బిరియానీ ఆకులు - 2
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - కొద్దిగా.

తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో వెన్న వేసి వేడిచేయాలి. ఆపై అందులో ఉల్లిపాయలు, బిరియానీ ఆకులు వేసి 5 నిమిషాల పాటు వేగించాలి. ఆ తరువాత పుదీనా, మైదాపిండి వేసి బాగా కలుపుకోవాలి. 3 నిమిషాల తరువాత కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి సన్నని మంటపై ముప్పావుగంటసేపు ఉడికించాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. అంటే ఫ్రెంచ్ ఆనియన్ సూప్ రెడీ.దీనిపై మరింత చదవండి :