శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (18:11 IST)

బీపీఎన్ఎల్‌లో 2826 పోస్టులను భర్తీ.. దరఖాస్తుల ఆహ్వానం

Jobs
బీపీఎన్ఎల్ రిక్రూర్మెంట్ లిమెటెడ్ (బీపీఎన్ఎల్) కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 2826 పోస్టులను భర్తీ చేయనుంది. సెంట్రల్ సూపరింటెండెంట్-314 ఖాళీలులున్నారు. ఇందుకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. 
 
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.దరఖాస్తుల స్వీకరణకు 05-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.