ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (11:15 IST)

షారూక్ ఖాన్‌తో శతృత్వం లేదు... నెస్ వాడియా!!

sharukh khan
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో తనకు ఎలాంటి శతృత్వం లేదని పంజాబ్ కింగ్స్ కో ఓనర్ నెస్ వాడియా స్పష్టం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో జరిగిన సమావేశంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పారని తెలిపారు. ఈ చర్చల్లో అంతిమంగా వాటాదారులకు మేలు చేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు 
 
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ విషయమై బీసీసీఐ సెక్రటరీ జైషాతో ఫ్రాంచైజీ అధినేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెగా వేలం, ప్లేయర్ల రిటెన్షన్‌పై కొందరు అనుకూల అభిప్రాయాలు వ్యక్తం చేయగా, మరికొందరు వ్యతిరేకించారు. ముఖ్యంగా కేకేఆర్, సన్ రైజర్స్ టీమ్స్ విముఖత ప్రదర్శించాయి. 
 
ఈ క్రమంలో కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ తనకు జరిగిన వాగ్వాదంపై పంజాబ్ కింగ్స్ కోఓనర్ నెస్ వాడియా స్పందించారు. తమ మధ్య వ్యక్తిగత వైరం ఏదీ లేదని స్పష్టం చేశారు. 'నాకు షారుఖ్ ఖాన్ 25 ఏళ్లుగా తెలుసు. మా మధ్య ఎటువంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఆ సమావేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లవి. అంతిమంగా వాటాదార్లకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకోవాలి' అని అన్నాడు. ent At IPL Meet Over Mega Auction; PBKS Owner Brushes It Aside
Ness Wadia, Shah Rukh khan, IPI Mega Auction IPL 2025, Jai Sha, BCCI  నెస్ వాడియా, షారూక్ ఖాన్, ఐపీఎల్ మెగా వేలం పాటలు, ఐపీఎల్ 2025, బీసీసీఐ, జైషా 
 
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో తనకు ఎలాంటి శతృత్వం లేదని పంజాబ్ కింగ్స్ కో ఓనర్ నెస్ వాడియా స్పష్టం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో జరిగిన సమావేశంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పారని తెలిపారు. ఈ చర్చల్లో అంతిమంగా వాటాదారులకు మేలు చేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు 
 
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ విషయమై బీసీసీఐ సెక్రటరీ జైషాతో ఫ్రాంచైజీ అధినేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెగా వేలం, ప్లేయర్ల రిటెన్షన్‌పై కొందరు అనుకూల అభిప్రాయాలు వ్యక్తం చేయగా, మరికొందరు వ్యతిరేకించారు. ముఖ్యంగా కేకేఆర్, సన్ రైజర్స్ టీమ్స్ విముఖత ప్రదర్శించాయి. 
 
ఈ క్రమంలో కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ తనకు జరిగిన వాగ్వాదంపై పంజాబ్ కింగ్స్ కోఓనర్ నెస్ వాడియా స్పందించారు. తమ మధ్య వ్యక్తిగత వైరం ఏదీ లేదని స్పష్టం చేశారు. 'నాకు షారుఖ్ ఖాన్ 25 ఏళ్లుగా తెలుసు. మా మధ్య ఎటువంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఆ సమావేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లవి. అంతిమంగా వాటాదార్లకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకోవాలి' అని అన్నాడు.