బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (12:16 IST)

కూర్చుని నీరు త్రాగితే ఆరోగ్యానికి...

నీరు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. ఇలా చేస్తే శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు, కండరాలకు నీరు సమంగా అందుతుంది. నీళ్లను కూర్చుని త్రాగడం వలన మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. నిలబడి త్రాగినప

నీరు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. ఇలా చేస్తే శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు, కండరాలకు నీరు సమంగా అందుతుంది. నీళ్లను కూర్చుని త్రాగడం వలన మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. నిలబడి త్రాగినపుడు ఎక్కువా శాతం నీరు ఎముకలకు చేరిపోయ అనారోగ్యానికి గురికాన్నురని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే నీటిని ఒకేసారి మెుత్తంగా త్రాగడం మంచిది కాదు. గోరువెచ్చని నీటిని అప్పుడప్పుడు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చల్లని నీరు త్రాగడం వలన జీర్ణక్రియ, రక్తప్రసరణ వ్యవస్థల పనితీరు మందగిస్తుంది. అలాకాకుండా కాస్త వేడిగా ఉన్ననీరు లేదా గోరువెచ్చగా ఉండే నీరు తీసుకుంటే రక్తనాళాల శుద్ధి, శరీరంలోని కొవ్వు పదార్థాలు తొలగిపోయేందుకు దోహదపడుతాయి.