గురువారం, 26 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Selvi
Last Updated :
శనివారం, 4 అక్టోబరు 2014 (16:16 IST)
అమ్మా నాన్న ఆట..
"ఈ రోజు ఏమి ఆట ఆడదాం" అడిగాడు సోము
"అమ్మా నాన్న ఆట ఆడదాం" అంది పింకి
"అదెలా ఆడతారో నాకు తెలీదుగా!" అన్నాడు సోము
"ఏం లేదూ.. గిన్నెలు, గ్లాసులూ ఒకరిమీద ఒకరు విసురుకోవడమే!" అంది పింకి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సైబర్ మోసగాళ్ల వలలో జనసేన ఎమ్మెల్యే.. రూ.12లక్షలు స్వాహా.. అక్కడ ఏటీఎంలో డ్రా చేశారు..
సైబర్ వలలో జనసేన ఎమ్మెల్యే చిక్కుకున్నారు. ఏపీకే అనే ఫైల్‌పై క్లిక్ చేయడం ద్వారా జనసేన ఎమ్మెల్యే సి. బలరాజు రూ. 12 లక్షలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక సైబర్ మోసం కేసును నమోదు చేశారని ఒక పోలీసు అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 6న ఈ ఘటన చోటుచేసుకుంది. బలరాజు తెలియకుండానే ఒక మోసపూరిత లింక్‌ను యాక్సెస్ చేయడంతో, ఆయన బ్యాంకు ఖాతా నుండి అనధికార లావాదేవీలు జరిగాయి. దీనితో ఆయన నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ఫ్ లైన్‌ను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేశారు.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు... నేనే రిజెక్ట్ చేశా : డోనాల్డ్ ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్‌గా తనను ఉండమన్నారని, కానీ తానే ఆ పదవిని వద్దని తిరస్కరించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది. తాము ఎలాంటి శాంతి చర్చల్లో పాల్గొనలేదని స్పష్టం చేసింది. పైగా, తమ షరతులకు అంగీకరిస్తేనే చర్చలు జరిపేందుకు ముందుకు వస్తామని ప్రకటించారు.
రాహుల్‌లో పరిపక్వత లోపించింది... విపక్ష నేతగా ప్రియాంక బెటర్ : కిరణ్ రిజుజు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీలో పరిపక్వత లోపించిందన్నారు. విపక్ష నేతగా ప్రియాంకా గాంధీ బెటర్ అంటూ కితాబిచ్చారు. రాహుల్ గాంధీకి ఇంకా రాజకీయ పరిణతి రాలేదన్నారు.
మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయ్యారు. లావణ్య మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ ప్రమాదానికి కారణమయ్యారు. అనంతరం స్థానికులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి, మల్లేపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది. లావణ్య మద్యం సేవించి కారు నడుపుతూ వెళ్తుండగా మల్లేపల్లి వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టారు. ప్రమాదం జరిగినప్పటికీ ఆమె కారు ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే స్థానికులు ఆమెను అడ్డుకున్నారు.
కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు (video)
కంప్యూటర్ ల్యాబ్‌కు రప్పించుకుని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినితో స్వామి అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకుని వెకిలి చేష్టలకు ఉపాధ్యాయుడు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు, గ్రామ పెద్దలు ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అన్నయ్యనా.. బావగారా? పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పోస్ట్
సినీ నటుడు, పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ సోదరులు చిరంజీవి, నాగబాబులతో తన అనుబంధాన్ని పంచుకుంటూ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. 'అన్నయ్యనా.. బావగారా?' అంటూ వారిద్దరితో దిగిన ఫొటోలను పంచుకున్నారు.
దేశం, మతం, వయసు సాకుగా చూపి విష ప్రచారం చేస్తున్నారు.. విడాకులపై ప్రియాంకా కామెంట్స్
తన భర్త, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌తో విడిపోతున్నట్టు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కొట్టిపారేశారు. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ, ఈ వార్తలు కేవలం కల్పితమని చెప్పారు. దేశం, మతం, వయసు వంటి అంశాలను సాకుగా చూపి కొందరు విష ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
రామ్ చరణ్ కనురెప్పకు సర్జరీ.. : వైద్యులకు చిరంజీవి థ్యాంక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనురెప్పకు చిన్నపాటి సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పైగా, చెర్రీకి సర్జరీ చేసిన వైద్యులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Chiranjeevi: డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కు కృతజ్ఞుతలు తెలియజేసిన చిరంజీవి
పెద్ది’ సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్ గాయపడ్డారన్న వార్తలపై అభిమానులు చాలా ఆందోలనకు గురయ్యాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి నేడు రామ్ చరణ్ కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ కూ ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారూ, చరణ్ కనురెప్పకు మీరు సకాలంలో, నైపుణ్యంతో చేసిన శస్త్రచికిత్స మాకు నిజంగా ఒక వరంలాంటిది. మాకు ఆందోళన కలిగించిన ఆ క్షణం, మీ కచ్చితత్వం, శ్రద్ధ మరియు నైపుణ్యంతో పూర్తిగా తొలగిపోయింది. మీ పనితనమే అన్నింటికీ కారణం, అందుకు మేము నిజంగా కృతజ్ఞులం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Balakrishna: ఢిల్లీ లో నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం
తన అద్భుతమైన 50 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా, నటన కళ పట్ల ఆయనకున్న చెరగని ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన అంకితభావానికి నివాళిగా ఈ పురస్కారాన్ని ఉత్సవ నిర్వాహకులు ప్రదానం చేశారు.