శుక్రవారం, 23 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్‌తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ
దేశానికి ఐటీ రంగానికి రాజధానిగా ఉన్న బెంగుళూరు నగరం ట్రాఫిక్ రద్దీలో మరోమారు తన స్థానాన్ని మరింతగా దిగజార్చుకుంది. ఫలితంగా ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ సిటీగా ఈ సిలికాన్ వ్యాలీ నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్‌టామ్ విడుదల చేసిన 2025 ట్రాఫిక్ ఇండెక్స్ జాబితా ఈ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మెక్సికో నగరం మొదటి స్థానంలో ఉండగా, ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మూడో స్థానంలో నిలిచింది.
పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అక్కసుతో ఆమె గొంతు కోసం హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్.. ధర ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్‌ను తయారు చేసింది. దీనికి ఆపరా వంతార గ్రీన్ కామోగా నామకరణం చేశారు. దాదాపు 400 రత్నాలు, వజ్రాలు పొదిగి, పచ్చటి అడవిని తలపించేలా ఈ వాచ్ ఉంది. ఇది వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్ర స్ఫూర్తితో రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఈ వాచ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గడియారం ధర 1.5 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.12.5 కోట్లు. ఇది కేవలం ఒక వాచ్ మాత్రమే కాదు, అనంత్ వన్యప్రాణి సంరక్షణ అభిరుచికి, ఆయన కలల ప్రాజెక్ట్ 'వంతార'కు ప్రతిబింభంగా నిలుస్తోంది.
కేరళలో అధికార మార్పిడి తథ్యం : నరేంద్ర మోడీ
కేరళ రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన తిరువనంతపురంలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలో కూడా రిపీట్ అవుతుందన్నారు. ఇటీవల నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా విజయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నా గుండె కోసం దెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్నా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లోనే వుంటున్నారు. తాజాగా ఆయన చేతికి గాయం వుండటం కలకలం రేగింది. ఆ గాయాన్ని చూసిన ఓ రిపోర్టర్ దాని గురించి ఆయనను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ... టేబులుకి నా చేయి తగిలి గాయం అయ్యింది. దానిపై క్రీం రాసాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్నానని వైద్యులు చెబుతున్నా నా గుండె కోసం నేను ఆస్ర్పిన్ మాత్రలు వాడుతున్నాను. ఈ టాబ్లెట్ వేసుకుంటే చిన్న దెబ్బ తగిలినా అది వెంటనే కనిపిస్తుందంటూ చెప్పుకొచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Mrunal Thakur: ధనుష్ తో పెండ్లి వార్తను ఖండించిన మ్రుణాల్ ఠాగూర్?
సీతారామం సినిమాతో పేరు తెచ్చుకున్న కథానాయిక మ్రుణాల్ ఠాగూర్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. తమిళ హీరో ధనుష్ తో వివాహ జీవితాన్ని పంచుకోనున్నదని టాక్. అందుకు ఫిబ్రవరి 14న ముహూర్తం కూడా పెట్టారని వచ్చాయి. కానీ దీని గురించి ఆమె టీమ్ స్పందిస్తూ.. అవన్నీ పుకార్లే. ప్రస్తుతం కెరీర్ పై నే ద్రుష్టి పెట్టిందని చెబుతున్నారు.
Naga Chaitanya: నాగ చైతన్య, సాయి పల్లవి ల లవ్ స్టోరీ రీ-రిలీజ్
నాగ చైతన్య కెరీర్లో మరపురాని మైల్ స్టోన్ మూవీ 'లవ్ స్టోరీ . ఈ చిత్రంలో నాగ చైతన్య తెలంగాణ గ్రామానికి చెందిన ఫోక్ డాన్సర్‌గా పూర్తిగా కొత్త పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల చైని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో చై తన నటనలోని భావోద్వేగాల అందరినీ హత్తుకున్నాయి. ఆయన నటనకు విమర్శకులు, ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
Balakrishna: నా పేరు నిలబెట్టావ్ అన్నారు బాలయ్య గారు : హీరో శర్వా
శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ నారీ నారీ నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.
'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటల్లో ఒకటైన శశిరేఖ ఫుల్ సాంగ్‌ను చిత్రం బృందం తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాటలో చిరంజీవి, నయనతారల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, అనంత్ శ్రీరామ్ రాసిన సాహిత్యం పాటకు ప్రాణం పోశాయి. భీమ్స్, మధు ప్రియ ఆలపించిన ఈ గీతానికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రాన్ని సాహు, సుష్మితలు కలిసి నిర్ణయించారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది.
'ఒరేయ్' అనే పిలుపులో ఉండే మాధుర్యమే వేరు : రజనీకాంత్
'ఒరేయ్' అనే పిలుపులో ఉండే మాధుర్యమే వేరని సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బెంగుళూరు వెళ్లి తాను కండక్టరుగా పని చేసిన సమయంలో ఉన్న తన స్నేహితులను కలుసుకుంటూ ఉంటానని చెప్పారు. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళం తాజాగా జరిగింది. ఇందులో పాల్గొన్న పూర్వ విద్యార్థులను ఉద్దేశించి రజనీకాంత్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.