దశరథుడికి ఎంతమంది కొడుకులు?
టీచర్ : ఒరేయ్ రామూ.. దశరథ మహారాజుకి ఎంతమంది కొడుకులు. రాము : నలుగురు మేడమ్. టీచర్ : చాలా బాగా చెప్పావురా... మరి వాళ్లు పేర్లేంటో చెప్పు. రాము : మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర
టీచర్ : ఒరేయ్ రామూ.. దశరథ మహారాజుకి ఎంతమంది కొడుకులు.
రాము : నలుగురు మేడమ్.
టీచర్ : చాలా బాగా చెప్పావురా... మరి వాళ్లు పేర్లేంటో చెప్పు.
రాము : మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు..
టీచర్ : ఆఁ...