శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By మనీల
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:01 IST)

అందుకే స్ట్రాతో తాగుతున్నాను...

లంబు : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా!
 
  జంబు : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.